ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 28 SEP 2021 9:26AM by PIB Hyderabad
  • గత 24 గంటల్లో 1 కోటి కంటే ఎక్కువ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • 87.07 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • 201 రోజుల తర్వాత 20,000 కంటే తక్కువ రోజువారీ కొత్త కేసులను ఇండియా నివేదిస్తుంది; గత 24 గంటల్లో 18,795 కొత్త కేసులు
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కన్నా తక్కువ, ప్రస్తుతం 0.87%; మార్చి 2020 తర్వాత అత్యల్ప
  • భారతదేశంలో యాక్టివ్ కేసలోడ్ 2,92,206; 192 రోజుల్లో అతి తక్కువ
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.81%; మార్చి 2020 తర్వాత అత్యధికం
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 26,030. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,29,58,002 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 1.88 శాతం. ఇది గ‌త 95 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.42 శాతం. ఇది గ‌త 29 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56.57 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

 

****



(Release ID: 1758766) Visitor Counter : 154