ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 25 SEP 2021 9:13AM by PIB Hyderabad
  • 84.89 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
  • యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.90%;
  • భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,01,442;
  • గత 24 గంటల్లో 29,616 కొత్త కేసులు.
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.78% వద్ద ఉంది
  • రికవరీ రేటు ప్రస్తుతం 97.78%వద్ద ఉంది; మార్చి 2020 తర్వాత అత్యధికం
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 28,046. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,28,76,319 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 1.99 శాతం. ఇది గ‌త 92 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.86 శాతం. ఇది గ‌త 26 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 56.16 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

 

****



(Release ID: 1757928) Visitor Counter : 154