ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
22 SEP 2021 9:33AM by PIB Hyderabad
- 82.65 కోట్లు దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి
- యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువ, ప్రస్తుతం 0.90%; మార్చి 2020 నుండి అత్యల్ప
- భారతదేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ 3,01,989; 186 రోజుల్లో అతి తక్కువ
- గత 24 గంటల్లో 26,964 కొత్త కేసులు.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.77% వద్ద ఉంది
- గత 24 గంటలలో కోలుకున్నవారు 34,167. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,27,83,741 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 2.08 శాతం. ఇది గత 89 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 1.69 శాతం. ఇది గత 23 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 55.67 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1756974)
Visitor Counter : 113