ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రముఖ సాహిత్యకారురాలు మనోరమ మహాపాత్ర కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 18 SEP 2021 11:26PM by PIB Hyderabad

ప్రముఖ సాహిత్యకారురాలు మనోరమ మహాపాత్ర గారి కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రగాఢమైనటువంటి  విచారాన్ని వ్యక్తం చేశారు.

 

 ‘‘ప్రముఖ సాహిత్యకారురాలు మనోరమ మహాపాత్ర గారి కన్నుమూత తాలూకు వార్త విని దు:ఖించాను.  విస్తృత శ్రేణి కి చెందిన అంశాల పైన రచనల ను చేసినందుకు గాను ఆమె ను స్మరించుకోవడం జరుగుతుంది.  ప్రసార మాధ్యమాల కు కూడా ఆమె ఘనమైన తోడ్పాటుల ను అందించారు; అంతేకాక, సాముదాయిక సేవ లో సైతం ఆవిడ విరివి గా పాలుపంచుకొన్నారు.  ఆమె కుటుంబానికి, ఆమె ను అభిమానించేటటువంటి వారికి నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి.’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

 

***

DS/SH(Release ID: 1756291) Visitor Counter : 32