ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
16 SEP 2021 9:09AM by PIB Hyderabad
- జాతీయ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 75.89 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
- గత 24 గంటల్లో 30,570 కొత్త కేసులుమొత్తం కేసులలో క్రియాశీల కేసులు 1.03 శాతం గా ఉన్నాయి.
- ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,42,923 గా ఉంది.
- రికవరీ రేటు ప్రస్తుతం 97.64 శాతం గా ఉంది.
- గత 24 గంటలలో కోలుకున్నవారు 38,303. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,25,60,474 కు చేరిక.
- వారపు పాజిటివిటి రేటు 1.93 శాతం. ఇది గత 83 రోజులుగా3 శాతం కంటే తక్కువగా ఉంది.
- రోజువారి పాజిటివిటి రేటు 1.94 శాతం. ఇది గత 17 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
- ఇప్పటివరకు మొత్తం 54.77 కోట్ల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగింది.
****
(Release ID: 1755318)
Visitor Counter : 187