ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గణేశ్ చతుర్థి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 10 SEP 2021 9:25AM by PIB Hyderabad

గణేశ్ చతుర్థి సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘మీ అందరి కి గణేశ్ చతుర్థి తాలూకు మంగలకామన లు. ఈ పావనమైనటువంటి సందర్భం ప్రతి ఒక్కరి జీవనం లో సుఖాన్ని, శాంతి ని, సౌభాగ్యాన్ని మరియు ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక. గణపతి బప్పా మోర్ యా.’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1754435) आगंतुक पटल : 186
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam