ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 అప్‌డేట్‌


Posted On: 12 SEP 2021 9:38AM by PIB Hyderabad
  • జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 73.82 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
  • గ‌త 24 గంట‌ల‌లో 28,591 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
  • మొత్తం కేసుల‌లో క్రియాశీల కేసులు 1.16 శాతం గా ఉన్నాయి.
  • ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ 3,84,921 గా ఉంది.
  • రిక‌వ‌రీ రేటు ప్ర‌స్తుతం 97.51 శాతం గా ఉంది.
  • గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న‌వారు 34,848. దీనితో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,24,09,345 కు చేరిక‌.
  • వార‌పు పాజిటివిటి రేటు 2.17 శాతం. ఇది గ‌త 79 రోజులుగా3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • రోజువారి పాజిటివిటి రేటు 1.87 శాతం. ఇది గ‌త 13 రోజులుగా 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
  • ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 54.18 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

 

****

 



(Release ID: 1754361) Visitor Counter : 229