ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 వాక్సినేషన్ అప్‌డేట్- 234 వ రోజు
ఇండియా ఈరోజు కోటికి పైగా కోవిడ్ వాక్సిన్ డోస్‌లను వేసింది. గత 11 రోజులలో కోటి డోస్‌లు వేయడం ఇది మూడో సారి. 69.68 కోట్లు దాటిన ఇండియా మొత్తం కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్
Posted On:
06 SEP 2021 7:59PM by PIB Hyderabad
దేశంలో ఈరోజు కోటి వాక్సిన్ డోస్‌లు వేసి చరిత్రాత్మక మైలురాయిని సాధించారు. గత 11 రోజులలో ఇలా మూడుసార్లు కోటిడోస్‌ల మైలురాయిని అధిగమించారు. ఇండియాలో కోవిడ్ -19 వాక్సినేషన్ కవరేజ్ మొత్తం ఈరోజు 69.68 కోట్లు (69,68,96,328). ఈరోజు రాత్రి 7 గంటల సమయానికి 92 లక్షలకు పైగా వాక్సిన్ డోస్‌లు (92,00,822) వేశారు. ఈరోజుకు సంబంధించిన వాక్సిన్‌డోస్‌ల వివరాలు ఈ రాత్రి పొద్దుపోయేసమయానికి మరిన్ని వచ్చే అవకాశం ఉన్నందున ఈ గణాంకాలు ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది.
వాక్సిన్‌డోస్‌ల మొత్తం కవరేజ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఆయా ప్రాధాన్యతా వర్గాల ప్రాతిపదికగా కింది విధంగా వర్గీకరించడం జరిగింది.
మొత్తం వాక్సిన్ డోస్ కవరేజ్:
Cumulative Vaccine Dose Coverage
|
HCWs
|
1st Dose
|
1,03,61,343
|
2nd Dose
|
84,96,682
|
FLWs
|
1st Dose
|
1,83,31,096
|
2nd Dose
|
1,36,48,605
|
Age Group 18-44 years
|
1st Dose
|
27,64,10,694
|
2nd Dose
|
3,57,76,726
|
Age Group 45-59 years
|
1st Dose
|
13,76,62,940
|
2nd Dose
|
5,88,34,379
|
Over 60 years
|
1st Dose
|
9,01,61,128
|
2nd Dose
|
4,72,12,735
|
Cumulative 1st dose administered
|
53,29,27,201
|
Cumulative 2nd dose administered
|
16,39,69,127
|
Total
|
69, 68, 96,328
|
ఈరోజు వాక్సినేషన్ కార్యక్రమం కింద సాధించినది, ప్రాధాన్యతా గ్రూప్‌ల వారీగా కింద ఇవ్వబడింది.
Date: 6th September, 2021 (234th Day)
|
HCWs
|
1st Dose
|
538
|
2nd Dose
|
15,783
|
FLWs
|
1st Dose
|
1,186
|
2nd Dose
|
70,709
|
Age Group 18-44 years
|
1st Dose
|
45,97,510
|
2nd Dose
|
14,57,554
|
Age Group 45-59 years
|
1st Dose
|
12,24,167
|
2nd Dose
|
8,15,500
|
Over 60 years
|
1st Dose
|
6,06,772
|
2nd Dose
|
4,11,103
|
1st Dose Administered in Total
|
64,30,173
|
2nd Dose Administered in Total
|
27,70,649
|
Total
|
92,00,822
|
కోవిడ్ -19 నుంచి ప్రజలను రక్షించేందుకు వాక్సినేషన్ ప్రక్రియ ఒక ఉపకరణంగా ఉంది. దీనిని అత్యున్నతస్థాయిలో క్రమం తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతోంది.
***
(Release ID: 1752751)
|