ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తాజా సమాచారం
प्रविष्टि तिथि:
31 AUG 2021 9:22AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 64.05 కోట్ల డోసులు ఇచ్చారు.
గత 24 గంటల్లో 30,941 కొత్త కేసులు నమోదయ్యాయి.
మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1.13 శాతం.
ప్రస్తుత క్రియాశీల కేసుల సంఖ్య 3,70,640.
రికవరీ రేటు 97.53 శాతంగా ఉంది.
గత 24 గంటల్లో 36,275 మంది కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,19,59,680కు చేరింది.
వారపు పాజిటివిటీ రేటు (2.51 శాతం) గత 67 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 2.22 శాతంగా నమోదైంది.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 52.15 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించారు.
***
(रिलीज़ आईडी: 1750703)
आगंतुक पटल : 282