ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 27 AUG 2021 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 61.22 కోట్ల డోసుల పంపిణీ

గత 24 గంటలలో 44,658 కొత్త కేసుల నమోదు

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.06%

దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు 3,44,899

కోలుకున్నవారి శాతం 97.60%;

గత 24 గంటల్లో కోలుకున్నవారు 32,988 మంది; మొత్తం కోలుకున్నది 3,18,21,428 మంది

వారపు పాజిటివిటీ 2.10%; 63 రోజులుగా 3% లోపే

రోజువారీ పాజిటివిటీ 2.45%; 32 రోజులుగా 3% లోపే

ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 51.49 కోట్లు

***


(Release ID: 1749474) Visitor Counter : 202