ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
24 AUG 2021 9:08AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా 58.89 కోట్ల డోసుల పంపిణీ
గత 24 గంటలలో 25,467 కొత్త కేసుల నమోదు
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 0.98% ; మార్చి 2020 తరువాత అత్యల్పం
దేశవ్యాప్తంగా చికిత్సలో ఉన్న కేసులు 3,19,551; ఇది 156 రోజుల అత్యల్పం
కోలుకున్నవారి శాతం 97.68%; 2020 మార్చి తరువాత అత్యధికం
గత 24 గంటల్లో కోలుకున్నవారు 39,486 మంది; మొత్తం కోలుకున్నది 3,17,20,112 మంది
వారపు పాజిటివిటీ 1.90%; 60 రోజులుగా 3% లోపే
రోజువారీ పాజిటివిటీ 1.55%; 29 రోజులుగా 3% లోపే
ఇప్పటిదాకా జరిపిన కోవిడ్ నిర్థారణ పరీక్షలు 50.93 కోట్లు
***
(Release ID: 1748439)
Visitor Counter : 215
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam