ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓనం పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి

Posted On: 21 AUG 2021 9:55AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఓనం పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

 

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ట్వీట్ చేస్తూ, "సానుకూలత, చైతన్యం, సోదరభావం, సామరస్యంతో ముడిపడి ఉన్న ఓనం పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. ప్రజలందరి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం నేను ప్రార్థిస్తున్నాను." అని, పేర్కొన్నారు. 

 

*****(Release ID: 1747897) Visitor Counter : 115