ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 19 AUG 2021 9:16AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 56.64 కోట్లు

గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ్ కేసులు 36,401

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.13%, మార్చి 2020 తరువాత అత్యల్పం

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 3,64,129; 149 రోజుల కనిష్ఠ స్థాయి

ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.53%; 2020 మార్చి తరువాత అత్యధికం

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,15,25,080 మంది

గత 24 గంటలలో కోలుకున్నవారు 39,157 మంది

వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 1.95%; గత 55 రోజులుగా ఇది 3% లోపే

రోజువారీ పాజిటివిటీ 1.94%; గత 24 రోజులుగా 3% లోపే

పరీక్షల సామర్థ్యం పెంపు- మొత్తం ఇప్పటిదాకా 50.03 కోట్ల పరీక్షలు

 

***


(Release ID: 1747323) Visitor Counter : 147