ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 తాజా సమాచారం
Posted On:
16 AUG 2021 10:21AM by PIB Hyderabad
దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 54.58 కోట్లు
మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.18%, మార్చి 2020 నుండి తక్కువ
దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 3,81,947, 145 రోజుల్లో అతి తక్కువ
ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.48%, మార్చి 2020 తర్వాత అత్యధికం
దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,14,11,924 మంది
గత 24 గంటలలో కోలుకున్నవారు 35,909 మంది
గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ కేసులు 32,937
వారపు పాజిటివిటీ శాతం 5% లోపు, ప్రస్తుతం అది 2.01 %
రోజువారీ పాజిటివిటీ 2.79%; 21 రోజులుగా ఇది 3% లోపే
పరీక్షల సామర్థ్యం పెంపు- ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు 49.48 కోట్లు
****
(Release ID: 1746260)
Visitor Counter : 187
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam