ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 తాజా సమాచారం

Posted On: 14 AUG 2021 8:55AM by PIB Hyderabad

దేశవ్యాప్త టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసులు 53.61 కోట్లు

మొత్తం కేసుల్లో చికిత్సలో ఉన్న కేసుల వాటా 1.21%

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చికిత్సలో ఉన్న కోవిడ్  బాధితులు 3,87,673

ప్రస్తుతం కోలుకున్నవారి శాతం 97.45%

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా కోలుకున్నవారు 3,13,38,088 మంది

గత 24 గంటలలో కోలుకున్నవారు 35,743 మంది  

గత 24 గంటలలో నమోదైన కొత్త కోవిడ కేసులు  38,667

వారపు పాజిటివిటీ శాతం 5% లోపు, ప్రస్తుతం అది 2.05%

రోజువారీ పాజిటివిటీ 1.73%; 19 రోజులుగా ఇది 3% లోపే

పరీక్షల సామర్థ్యం పెంపు- ఇప్పటిదాకా జరిపిన మొత్తం పరీక్షలు 49.17 కోట్లు  

 

****


(Release ID: 1745752) Visitor Counter : 161