ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
प्रविष्टि तिथि:
12 AUG 2021 9:18AM by PIB Hyderabad
జాతీయ స్థాయిలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 52.36 కోట్ల వాక్సిన్‌డోస్‌లు వేయడం జరిగింది.
క్రియాశీల కేసుల సంఖ్య 1.21 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి చూసినపుడు ఇది కనిష్టం.
ఇండియాలో క్రియాశీ కేసుల లోడ్ ప్రస్తుతం 3,87,987 గా ఉంది.
గరిష్ఠస్థాయిలో రికవరీ రేటు సాధించడం జరిగింది. ప్రస్తుతం ఇది 97.45 శాతం
దేశంలో ఇప్పటివరకు 3,12,60,050 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లు 39,069 మంది
ఇండియాలో గత 24 గంటలలో 41,195 కొత్త కేసులు నమోదయ్యాయి.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.23 శాతం.
రోజువారి పాజిటివిటి రేటు 1.94 శాతం. ఇది వరుసగా గత 17 రోజులలో 3 శాతం కంటే తక్కువగాఉంది.
దేశంలో కోవిడ్ పరీక్షలను గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 48.73 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
****
(रिलीज़ आईडी: 1745093)
आगंतुक पटल : 187