ప్రధాన మంత్రి కార్యాలయం
సిబిఎస్ఇ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పదో తరగతి విద్యార్థులకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
03 AUG 2021 8:54PM by PIB Hyderabad
సిబిఎస్ఇ పరీక్షల్లో ఉత్తీర్ణులైన పదో తరగతి విద్యార్థులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. వారు ముందు కాలంలో చేపట్టబోయే పనులన్నింటిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
"సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన నా యువ స్నేహితులందరికీ అభినందనలు. వారు భవిష్యత్తులో చేపట్టబోయే పనులన్నింటిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు" అని ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1742126)
आगंतुक पटल : 216
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada