ప్రధాన మంత్రి కార్యాలయం

కర్నాటకముఖ్యమంత్రి గా శ్రీ బి.ఎస్. బొమ్మై పదవీప్రమాణాన్ని స్వీకరించడం పట్ల ఆయన కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 28 JUL 2021 1:16PM by PIB Hyderabad

శ్రీ బి.ఎస్. బొమ్మై కర్నాటక ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణాన్ని స్వీకరించి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.

‘‘ కర్నాటక ముఖ్యమంత్రి గా పదవీప్రమాణాన్ని స్వీకరించి శ్రీ @BSBommai గారి కి అభినందన లు. ఆయన కు శాసన సంబంధమైన అనుభవం తో పాటు పరిపాలన పరమైన అనుభవం కూడా చాలా ఉంది. రాష్ట్రం లో మా ప్రభుత్వం చేసిన అసాధారణమైన కృషి ని ఆయన పెంపొందిస్తారని నాకు నమ్మకం ఉంది. ఆయన పదవీకాలం ఫలప్రదం కావాలని నేను కోరుకొంటున్నాను. ఇవే శుభాకాంక్షలు. ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 
***
DS/SH

(रिलीज़ आईडी: 1739936) आगंतुक पटल : 286
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam