ప్రధాన మంత్రి కార్యాలయం

కార్గిల్ విజయ్ దివస్ నాడు సైనికులకు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి

Posted On: 26 JUL 2021 11:34AM by PIB Hyderabad

మన దేశాన్ని రక్షిస్తూ కార్గిల్ లో అమరులైన వీర జవానులు అందరి కి కార్గిల్ విజయ్ దివస్ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్దాంజలి ఘటించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘ వారి త్యాగాలను మనం స్మరించుకొంటున్నాం.

వారి పరాక్రమాన్ని మనం గుర్తు కు తెచ్చుకుంటున్నాం.

మన దేశ ప్రజల ను కాపాడుతూ ప్రాణాల ను ఆహుతి చేసినటువంటి వారు అందరి కి ఈ రోజు న, కార్గిల్ విజయ్ దివస్ సందర్భం లో , మనం శ్రద్ధాంజలి ని అర్పిస్తూ ఉంటాం. వారి ధైర్య సాహసాలు మనకు ప్రతి రోజు ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.

కిందటి సంవత్సరం లో జరిగిన మన్ కీ బాత్’ (‘మనసు లో మాటకార్యక్రమం) లోని ఓ అంశాన్ని కూడా ఇక్కడ నేను ఉట్టంకిస్తున్నాను. ’’

 

 

***

DS/SH

 


(Release ID: 1738989)