ప్రధాన మంత్రి కార్యాలయం
గురు పూర్ణిమ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
24 JUL 2021 8:48AM by PIB Hyderabad
పిఐబి, దిల్లీ ద్వారా 2021 జులై 24న ఉదయం 08 గంటల 48 నిమిషాల కు పోస్ట్ చేయడమైంది
మంగళప్రదమైన గురు పూర్ణిమ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
‘‘గురు పూర్ణిమ పావన సందర్భం లో దేశవాసుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1738611)
Visitor Counter : 110
Read this release in:
Assamese
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam