ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 20 JUL 2021 9:18AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్త కోవిడ్ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు41.18 కోట్ల వాక్సిన్‌లు వేయ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా 3,03,53,710 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
 97.37శాతానికి పెరిగిన కోవిడ్ రిక‌వ‌రీ రేటు
గ‌త 24 గంట‌ల‌లో 45,254 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
ఇండియా గ‌త 24 గంట‌ల‌లో 38,164 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియా శీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,21,665గా ఉంది.
గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 30,093 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 125 రోజుల‌లో ఇవే అత్య‌ల్పం.
ఇండియాలో క్రియాశీల కేస్ లోడ్ ప్ర‌స్తుతం 4,06,130, గ‌త 117 రోజుల‌లో ఇది క‌నిష్టం
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.30 శాతంగా ఉ న్నాయి.
వార‌పు పాజిటివిటి రేటు 5 శాతం కంటే త‌క్కువ‌. ప్ర‌స్తుతం ఇది 2.06 శాతం
రోజువారి పాజిటివిటి రేటు 1.68 శాతం. గ‌త 29 రోజులుగా ఇది 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
కోవిడ్ ప‌రీక్షా సామ‌ర్ధ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు 44.73 కోట్ల మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

***

 



(Release ID: 1737208) Visitor Counter : 132