ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 17 JUL 2021 9:20AM by PIB Hyderabad

దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 39.96 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 3,02,27,792 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్‌నుంచి రిక‌వ‌రీ రేటు 97.31 శాతానికి పెరిగింది.
గ‌త 24 గంట‌ల‌లో 43, 916మంది పేషెంట్లు కోవిడ్‌నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో ఇండియాలో 38,079 కోవిడ్ కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేస్‌లోడ్ ప్ర‌స్తుతం 4,24,025
క్రియాశీల కేస్‌లొడ్ మొత్తం కేసుల‌లో 1.36 శాతం
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.10 శాతం గా ఉంది .
రోజువారి పాజిటివిటి రేటు 1.91 శాతం. ఇది వ‌రుస‌గా 26 వ రోజు 3 శాతం కంటే త‌క్కువ గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు 44.20 కోట్ల కోవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

***



(Release ID: 1736399) Visitor Counter : 154