సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

న్యూస్ ఆన్ ఎయిర్ రేడియో లైవ్ స్ట్రీమ్ జాతీయ రాంకులలో ఎగబాకిన హైదరాబాద్, ఎఐఆర్ కొడైకెనాల్

Posted On: 15 JUL 2021 2:47PM by PIB Hyderabad

ఆలిండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ప్రత్యక్ష ప్రసారం జాతీయ స్థాయిలో ప్రముఖ నగరాల రాంకులలో చెన్నైని వెనక్కి నెట్టి హైదరాబాద్ కేంద్రం తన మూడో స్థానంలోకి ఎగబాకింది.  పూణె, బెంగళూరు నగరాలు మాత్రం వరుసగా నాలుగో వారం కూడా తమ మొదటి, రెండవ స్థానాలను కొనసాగిస్తున్నాయి.  భోపాల్ నగరం 9వ రాంకుకు పడిపోగా జైపూర్ 8వ స్థానానికి ఎగబాకింది. 

భారత్ లోని ఎఐఆర్ స్ట్రీమ్స్ రాంకింగ్ లో ప్రధానమైన మార్పు ఎఐఆర్ కొడైకెనాల్ కేంద్రం పనితీరులో కనబడింది. 10వ స్థానం నుంచి 8వ స్థానానికి ఎదిగింది.  రెయిన్ బో కన్నడ నాలుగోస్థానానికి చేరుకుంది. ఎఐఆర్ పూణె మాత్రం 5వ స్థానానికి జారిపోయింది

ఆలిండియా రేడియోకు చెందిన 240 కి పైగా రేడియో సర్వీసులు  న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో ప్రత్యక్ష్జ ప్రసారమవుతాయి. ఇది ప్రసార భారతి వారి అధికారిక యాప్. ఈ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మీద వచ్చే ఈ ఆలిండియా రేడియో న్యూస్ స్ట్రీమ్స్ కు కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 85కు పైగా దేశాల్లో 8000కు పైగా నగరాలలో పెద్ద సంఖ్యలో  శ్రోతలున్నారు.

న్యూస్ ఆన్ ఎయిర్  యాప్ లో ఆలిండియా రేడియీ లైవ్ స్ట్రీమింగ్ అత్యంత ప్రజాదరణ పొందిన భారతదేసపు నగరాల జాబితా చూద్దాం. అందులోనూ భారతదేశంలో నగరాలవారీగా కూడా ఫలితం చూడవచ్చు. ఈ రాంకులు జూన్ 16-30 తేదీల మధ్య పక్షం కాలానికి సంబంధించినవి.

టాప్ 10 భారతీయ నగరాలలో న్యూస్ ఆన్ ఎయిర్

రాంకు

నగరం

1

పూణె

2

బెంగళూరు

3

హైదరాబాద్

4

చెన్నై

5

ముంబై

6

                        ఢిల్లీ ఎన్ సి  ఆర్

7

ఎర్నాకుళం

8

జైపూర్

9

భోపాల్

10

పాట్నా

 

 

      భారత్ లో న్యూస్ ఆన్ ఎయిర్ టాప్ స్ట్రీమ్స్

రాంక్

                               ఎ ఐ ఆర్ స్ట్రీమ్స్

1

                            వివిధ్ భారతి నేషనల్

2

న్యూస్ 24x7

3

                           ఎఐఆర్ మలయాళం

4

                రెయిన్ బో కన్నడ కామన్బిలు

5

ఎఐఆర్ పూణె

6

                         అస్మితా ముంబయ్

7

                         ఎఫ్ ఎం రెయిన్ బో ఢిల్లీ

8

ఎఐఆర్ కొడైకెనాల్

9

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ 

10

                ఎఐఆర్ కొచ్చి ఎఫ్ ఎం రెయిన్ బో 

 

న్యూస్ ఆన్ ఎయిర్ టాప్ 10 ఎఐఆర్ స్ట్రీమ్స్ (నగరాలవారీగా – భారత్)   

సంఖ్య

పూణె

బెంగళూరు

హైదరాబాద్

చెన్నై

ముంబయ్

1

వివిధభారతి నేషనల్  

వివిధభారతి నేషనల్  

వివిధభారతి నేషనల్  

ఎఐఆర్ కొడైకెనాల్

వివిధభారతి నేషనల్  

2

ఎఐఆర్ పూణె

రెయిన్ బో కన్నడ కామన్బిలు

ఎఫ్ ఎం రెయిన్ బో విజయవాడ

ఎఐఆర్ చెన్నై రెయిన్ బో

అస్మిత ముంబయ్

3

ఎఐఆర్ పూణె ఎఫ్ ఎం

ఎఐఆర్ ధార్వాడ్

ఎఐఆర్ తెలుగు

వివిధభారతి నేషనల్  

ఎఫ్ ఎం రెయిన్ బో,  ముంబయ్

4

ఎఐఆర్ సోలాపూర్

వివిధ్ భారతి బెంగళూరు  

ఎఐఆర్ హైదరాబాద్ విబిఎస్

ఎఐఆర్ తిరుచ్చి ఎఫ్ ఎం

న్యూస్  24x7

5

అస్మిత ముంబయ్

ఎఐఆర్ కన్నడ

ఎఐఆర్ హైదరాబాద్ ఎఫ్ ఎం రెయిన్ బో

ఎఐఆర్ కోయంబత్తూర్ ఎఫ్ ఎం రెయిన్ బో

ఎఫ్ ఎం గోల్డ్ ముంబయ్

6

ఎఐఆర్ జలగావ్

ఎఐఆర్ మైసూరు

విబిఎస్ విజయవాడ

ఎ ఐఆర్ పుదుచ్చేరి రెయిన్ బో

ఎఐఆర్ పూణె

7

ఎఫ్ ఎం రెయిన్ బో ముంబయ్  

న్యూస్ 24x7

ఎఐఆర్ హైదరాబాద్ ఎ

ఎఐఆర్  తమిళ్

ఎఐఆర్ పూణె ఎఫ్ ఎం  

8

ఎఐఆర్ ఔరంగాబాద్

ఎఐఆర్ బెంగళూరు

ఎఐఆర్ కర్నూల్

ఎఐఆర్ చెన్నై విబిఎస్

ఎఐఆర్ ముంబై విబిఎస్

9

ఎఐఆర్ అహ్మద్ నగర్

ఎఐఆర్ మలయాళం

ఎఐఆర్ తిరుపతి

ఎఐఆర్ కారైకల్

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ

10

ఎఐఆర్ సంగ్లీ

ఎఐఆర్ సంగమ్

ఎఐఆర్ విశాఖపట్నం

ఎఐఆర్ చెన్నై పిసి

ఎఐఆర్ రత్నగిరి

 

సంఖ్య

ఢిల్లీ ఎన్ సి ఆర్

ఎర్నాకుళం

జైపూర్

భోపాల్

పాట్నా

1

వివిధ్ భారతి నేషనల్

ఎఐఆర్ మలయాళం

వివిధ్ భారతి నేషనల్

వివిధ్ భారతి నేషనల్

వివిధ్ భారతి నేషనల్

2

న్యూస్ 24x7

ఎఐఆర్ కొచ్చి ఎఫ్ ఎం రెయిన్ బో

న్యూస్ 24x7

న్యూస్ 24x7

ఎఐఆర్ పాట్నా

3

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ

ఎఐఆర్ అనంతపురి

ఎఐఆర్ జైపూర్

ఎఐఆర్ రాయపూర్

న్యూస్ 24x7

4

ఎఫ్ ఎం రెయిన్ బో ఢిల్లీ

ఎ ఐ ఆర్ త్రిస్సూర్

ఎ ఐ ఆర్ జోధ్పూర్

ఎఐఆర్ ఇండోర్

ఎఫ్ ఎం రెయిన్ బో ఢిల్లీ

5

విబిఎస్ ఢిల్లీ

ఎ ఐ ఆర్ కాలికట్

ఎఐఆర్ సూరత్ గఢ్

ఎఐఆర్ భోపాల్

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ

6

ఢిల్లీ ఇంద్రప్రస్థ

ఎఐఆర్ మంజేరి

ఎఐఆర్ కోట

ఎఐఆర్ చత్తార్పూర్

ఎఐఆర్ దర్భాంగా

7

ఢిల్లీ రాజధాని

ఎఐఆర్ కోళికోడ్ ఎఫ్ ఎం

ఎఐఆర్ జోధ్ పూర్ రెయిన్ బో

ఎఫ్ ఎం రెయిన్ బో ఢిల్లీ

ఎఐఆర్ రాంచీ

8

ఎఐఆర్ అల్మోరా

ఎఐఆర్ కొచ్చి

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ

ఎఫ్ ఎం గోల్డ్ ఢిల్లీ

ఎఐఆర్ సాసారం

9

ఎఐఆర్ మలయాళం

ఎఐఆర్ కన్నూర్

ఎఫ్ ఎం రెయిన్ బో ఢిల్లీ

ఎఐఆర్ ఖండ్వా

విబిఎస్ ఢిల్లీ

10

ఎఫ్ ఎమ్ రెయిన్ బో లక్నో

వివిధ్ భారతి నేషనల్

ఎ ఐ ఆర్ ఆళ్వార్

ఎఐఆర్ అంబికాపూర్

ఎఐఆర్ భాగల్పూర్

 

***


(Release ID: 1735888) Visitor Counter : 212