ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
12 JUL 2021 9:27AM by PIB Hyderabad
దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
కొవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 97.22 శాతం గా ఉంది.
39,649 మంది గత 24 గంటలలో కోలుకున్నారు.
27.73 కోట్ల వాక్సిన్ డోస్‌లను దేశవ్యాప్త జాతీయ వాక్సినేషన్‌లో భాగంగా వేశారు.
ఇండియాలో గత 24 గంటలలో 37,154 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీల కేస్ లోడ్ ప్రస్తుతం 4,50, 899 గా ఉంది.
క్రియా శీ కేసులు మొత్తం కేసులలో 1.46 శాతంగా ఉన్నాయి.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.32 శాతం.
రోజువారి పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉంది. వరుసగా 21 రోజులుగా 3 శాతం కంటే తక్కువగా ఉంటూ వస్తోంది.
దేశంలో కోవిడ్ పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 43.23 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
***
(Release ID: 1734869)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam