ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ బాధ్యతలు

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డా.భారతి ప్రవీణ్‌ పవార్‌ బాధ్యతలు

నాడు పోస్టు చేయడమైనది: 08 JUL 2021 12:11PM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా శ్రీ మన్‌సుఖ్‌ మాండవీయ బాధ్యతలు స్వీకరించారు.

 

    కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా డా.భారతి ప్రవీణ్‌ పవార్‌ బాధ్యతలు స్వీకరించారు.

 


 
    మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌, అదనపు కార్యదర్శి, ఎన్‌హెచ్‌ఎం మిషన్‌ డైరెక్టర్‌ శ్రీ వందన గుర్నాని, అదనపు కార్యదర్శులు (ఆరోగ్యం) డా.మనోహర్‌, శ్రీ వికాశ్‌ షీల్‌, అదనపు కార్యదర్శి (డీజీహెచ్‌ఎస్‌) డా.సునీల్‌ కుమార్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ సీఈవో శ్రీ అరుణ్‌ సింఘాల్‌ సహా సీనియర్‌ అధికారులంతా మంత్రులిద్దరికీ కార్యాలయంలోకి స్వాగతం పలికారు. బాధ్యతల స్వీకారం అనంతరం శుభాకాంక్షలు తెలిపారు.

 

****


(రిలీజ్ ఐడి: 1733605) సందర్శకుల సూచీ సంఖ్య : : 293
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam