ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 07 JUL 2021 9:08AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద 36.13 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 43,733 కొత్త కోవిడ్ కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కోవిడ్ కేసులు 4,59,920 కు త‌గ్గాయి.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.5 శాతంగా ఉన్నాయి.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం 2,97,99,534 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో 47,240 మంది పేషెంట్లు కోవిడ్‌నుంచి కోలుకున్నారు.
రోజువారి కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య వ‌రుస‌గా 55 వ రోజు కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల కంటే ఎక్కువ‌గా ఉంది.
రిక‌వ‌వ‌రీ రేటు 97.18 శాతంగా ఉంది.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం ఇది 2.39 శాతం
రోజువారి పాజిటివిటీ రేటు 2.29 శాతం. వ‌రుస‌గా 16 వ రోజు 3 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యం గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 42.33 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.


(Release ID: 1733342) Visitor Counter : 233