ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 03 JUL 2021 9:19AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 34.46 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
ఇండియాలో గ‌త 24 గంట‌ల‌లో 44,111 కొత్త కేసులు న‌మోద‌య్యాయి.
ఇండియాలో క్రియాశీల కేసుల సంఖ్య 4,95,533 కేసులు గా ఉన్నాయి. వ‌రుస‌గా 97 రోజుల‌లో 5 ల‌క్ష‌ల కేసుల దిగువ‌కు ప‌డిపోయాయి.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల‌లో 1.62 శాతంగా ఉన్నాయి.
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ మొత్తం రిక‌వ‌రీలు 2,96,05,799
గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 57,477గా ఉంది.
రోజువారీ గా కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య వ‌రుస‌గా 51 వ రోజుకూడా కోవిడ్ పాజిటివ్ కేసుల‌క‌న్న త‌క్కువగానే ఉన్నాయి.
కోవిడ్ నుంచి రిక‌వ‌రీ రేటు 97.06 శాతంగా ఉంటున్న‌ది.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉంది. ప్రస్తుతం ఇది 2.50 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటీ రేట్ 2.35 శాతం. వ‌రుస‌గా 26 వ రోజు కూడా 5 శాతం కంటే త‌క్కువ పాజిటివిటీ రేటు ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41.64 కోట్ల  పరీక్ష‌లు చేశారు.



(Release ID: 1732495) Visitor Counter : 156