ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 టీకాల తాజా సమాచారం
34 కోట్ల డోసుల మైలురాయిని దాటిన భారత టీకా కార్యక్రమం ఇప్పటివరకు, 18-44 ఏళ్ల వారికి 9.6 కోట్లకుపైగా టీకాలు
Posted On:
02 JUL 2021 12:45PM by PIB Hyderabad
భారత టీకా కార్యక్రమంలో మరో ఘనత చేరింది. ప్రజలకు ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 34 కోట్ల మైలురాయిని అధిగమించింది. ఇవాళ ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 34,00,76,232 టీకాల డోసులను ప్రజలకు ఇచ్చారు.
గత 24 గంటల్లో 42 లక్షలకు పైగా (42,64,123) డోసులు ఇచ్చారు.
|
టీకా డోసుల వివరాలు
|
|
ఆరోగ్య కార్యకర్తలు
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
18-44 ఏళ్లవారు
|
45 ఏళ్లు లేదా దాటినవారు
|
60 ఏళ్లు లేదా దాటినవారు
|
మొత్తం
|
మొదటి డోసు
|
1,02,16,567
|
1,75,30,718
|
9,41,03,985
|
8,92,46,934
|
6,83,55,887
|
27,94,54,091
|
రెండో డోసు
|
72,70,476
|
95,51,936
|
22,73,477
|
1,68,55,676
|
2,46,70,576
|
6,06,22,141
|
మొత్తం
|
1,74,87,043
|
2,70,82,654
|
9,63,77,462
|
10,61,02,610
|
9,30,26,463
|
34,00,76,232
|
టీకా కార్యక్రమం 167వ రోజున (జులై 1, 2021) ఇచ్చిన 42,64,123 డోసుల్లో, తొలి డోసు తీసుకున్నవారి సంఖ్య 32,80,998. రెండో డోసు తీసుకున్నవారి సంఖ్య 9,83,125.
|
తేదీ: జులై 1, 2021 (167వ రోజు)
|
|
ఆరోగ్య కార్యకర్తలు
|
ఫ్రంట్‌లైన్ వర్కర్లు
|
18-44 ఏళ్లవారు
|
45 ఏళ్లు లేదా దాటినవారు
|
60 ఏళ్లు లేదా దాటినవారు
|
మొత్తం
|
మొదటి డోసు
|
4,407
|
17,254
|
24,51,539
|
5,85,302
|
2,22,496
|
32,80,998
|
రెండో డోసు
|
13,811
|
33,744
|
89,027
|
5,29,604
|
3,16,939
|
9,83,125
|
మొత్తం
|
18,218
|
50,998
|
25,40,566
|
11,14,906
|
5,39,435
|
42,64,123
|
నిన్న, 18-44 ఏళ్లవారిలో, 24,51,539 మందికి తొలి డోసు, 89,027 మందికి రెండో డోసు అందించారు.
మొత్తంగా, దేశవ్యాప్తంగా 18-44 ఏళ్లవారిలో, 9,41,03,985 మందికి తొలి డోసు, 22,73,477 మందికి రెండో డోసు టీకా పూర్తయింది.
ఈ వయస్సులకి, 8 రాష్ట్రాలు.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, బిహార్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర 50 లక్షలకుపైగా తొలి డోసులను అందించాయి.
ఇప్పటివరకు, దేశవ్యాప్తంగా 18-44 ఏళ్లవారికి అందించిన టీకా వివరాలను క్రింది పట్టికలో చూడవచ్చు.
క్ర.సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోసు
|
రెండో డోసు
|
1
|
అండమాన్ & నికోబార్ దీవులు
|
53845
|
21
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
2021676
|
19802
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
233096
|
18
|
4
|
అసోం
|
2448916
|
142996
|
5
|
బిహార్
|
5372707
|
87323
|
6
|
చంఢీఘర్
|
191270
|
382
|
7
|
చత్తీస్‌గఢ్
|
2639618
|
71898
|
8
|
దాద్రా& నగర్ హవేలీ
|
139723
|
45
|
9
|
దామన్ &డయ్యు
|
146130
|
358
|
10
|
దిల్లీ
|
2702226
|
173076
|
11
|
గోవా
|
352175
|
5405
|
12
|
గుజరాత్
|
7425569
|
213864
|
13
|
హరియాణా
|
3203003
|
106886
|
14
|
హిమాచల్‌ప్రదేశ్
|
1193168
|
708
|
15
|
జమ్ము&కశ్మీర్
|
861340
|
33479
|
16
|
ఝార్ఖండ్
|
2199041
|
69180
|
17
|
కర్ణాటక
|
6604010
|
115219
|
18
|
కేరళ
|
1917464
|
37612
|
19
|
లద్దాఖ్
|
75361
|
2
|
20
|
లక్షద్వీప్
|
22678
|
15
|
21
|
మధ్యప్రదేశ్
|
9314515
|
149362
|
22
|
మహారాష్ట్ర
|
6428121
|
297884
|
23
|
మణిపూర్
|
188688
|
165
|
24
|
మేఘాలయ
|
247165
|
36
|
25
|
మిజోరం
|
263216
|
30
|
26
|
నాగాలాండ్
|
221743
|
71
|
27
|
ఒడిశా
|
2993345
|
159685
|
28
|
పుదుచ్చేరి
|
184305
|
200
|
29
|
పంజాబ్
|
1452614
|
19948
|
30
|
రాజస్థాన్
|
7355296
|
85864
|
31
|
సిక్కిం
|
231417
|
10
|
32
|
తమిళనాడు
|
5416619
|
110600
|
33
|
తెలంగాణ
|
4028748
|
55277
|
34
|
త్రిపుర
|
833499
|
13302
|
35
|
ఉత్తరప్రదేశ్
|
9452841
|
197658
|
36
|
ఉత్తరాఖండ్
|
1373309
|
37496
|
37
|
పశ్చిమబంగాల్
|
4315528
|
67600
|
|
మొత్తం
|
94103985
|
2273477
|
కొవిడ్ సోకే అవకాశమున్న వయస్సులవారిని రక్షించే సాధనంగా టీకా కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఈ కార్యక్రమంపై అత్యున్నత స్థాయి పర్యవేక్షణ ఉంటుంది.
(Release ID: 1732309)
|