ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
प्रविष्टि तिथि:
01 JUL 2021 9:12AM by PIB Hyderabad
జాతీయ వాక్సనేషన్ కార్యక్రమం కింద 33.57 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
ఇండియా లో గత 24 గంటలలో 48,786 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియా లో క్రియా శీల కేసుల సంఖ్య 5,23,257 కు తగ్గింది.
క్రియా శీల కేసులు మొత్తం కేసులో 1.72 శాతానికి తగ్గాయి.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 2,94,88,918 కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటలలో 61,588 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి రికవరీలు వరుసగా 49 వ రోజు కూడా కోవిడ్ కొత్త కేసుల కన్నా ఎక్కువగా ఉన్నాయి.
కోలుకున్న వారి శాతం 96.97 శాతం గా ఉంది.
వారపు పాజిటివిటీ రేటు ప్రస్తుతం 5 శాతం కన్న తక్కువగా ఉంది. ఇది 2.64 శాతం.
రోజువారి పాజిటివిటీ రేటు వరుసగా 24 వ రోజు 5 శాతం కంటే తక్కువగా ఉంది. దీని రేటు 2.54 శాతంగా ఉంది.
పరీక్షల సామర్ధ్యాన్ని గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు మొత్తం 41.20 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
(रिलीज़ आईडी: 1731814)
आगंतुक पटल : 255
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam