ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
నాడు పోస్టు చేయడమైనది:
30 JUN 2021 9:32AM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా జాతీయ వాక్సినేషన్ కార్యక్రమం కింద 33.28 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయడం జరిగింది.
ఇండియాలో గత 24 గంటలలో 45,951 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియా లో యాక్టివ్ కేస్‌లోడ్ 5,37,064కు పడిపోయింది.
క్రియాశీల కేసులు మొత్తం కేసుల సంఖ్యలో 1.77 శాతం
ఇప్పటివరకు దేశంలో 2,94,27,330 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 60,729 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారి రికవరీలు వరుసగా 48 వరోజు కొత్త కేసుల కన్న ఎక్కువగా ఉన్నాయి.
రికవరీ రేటు 96.92 శాతానికి పెరుగుదల
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం ఇది 2.69 శాతం వద్ద ఉంది.
రోజువారి పాజటివిటీ రేటు 2.34 శాతం గా ఉంది. ఇది వరుసగా 23 వ రోజు 5 శాతం దిగువన ఉంది.
దేశంలో కొవిడ్ పరీక్షా సామర్ధ్యం గణనీయంగా పెంచడం జరిగింది. ఇప్పటివరకు 41.01 కోట్ల పరీక్షలు నిర్వహించడం జరిగింది.
(రిలీజ్ ఐడి: 1731699)
సందర్శకుల సూచీ సంఖ్య : : 173
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam