ప్రధాన మంత్రి కార్యాలయం
భారత్ రత్న డాక్టర్ భీమ్ రావ్ మెమోరియల్ ఎండ్ కల్చరల్ సెంటర్ కు గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి
ఈ కేంద్రం డాక్టర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ఆదర్శాల కు లోకప్రియత్వాన్ని సంపాదించి పెడుతుంది: ప్రధాన మంత్రి
Posted On:
29 JUN 2021 7:19PM by PIB Hyderabad
మాన్య డాక్టర్ బాబా సాహెబ్ ఆమ్బేడ్ కర్ ఆదర్శాల కు యువతీ యువకుల లో లోకప్రియత్వాన్ని సంపాదించిపెట్టడం లో అగ్ర భూమిక ను నిర్వర్తిస్తున్నందుకు గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
‘‘లఖ్ నవూ లోని భారత్ రత్న డాక్టర్ భీమ్ రావ్ మెమోరియల్ ఎండ్ కల్చరల్ సెంటర్ మాన్య డాక్టర్ బాబాసాహెబ్ ఆమ్బేడ్ కర్ ఆదర్శాల ను యువత లో మరింత గా ఆదరణ లభించేందుకు పూచీపడుతుంది.
ఈ కృషి లో అగ్ర భూమిక ను పోషిస్తున్నందుకు గాను ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను ప్రశంసిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
(Release ID: 1731375)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam