ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        కోవిడ్ 19 అప్‌డేట్
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                28 JUN 2021 9:15AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                కోవిడ్ -19 వాక్సినేషన్‌లో ఇండియా మరో మైలురాయిని దాటింది. మొత్తం కోవిడ్ వాక్సినేషన్‌లలో ఇండియా అమెరికాను దాటిపోయింది.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32.36 కోట్లమందికి వాక్సిన్‌లు వేశారు.
ఇండియాలో గత 24 గంటలలో 46.148 కొత్త కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో క్రియాశీల కోవిడ్ కేసుల సంఖ్య 5,72,994 కు పడిపోయింది.
 క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం కేసులలో 1.89 శాతం
దేశంలో ఇప్పటివరకు 2,93,09,607 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 58,578 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
  రోజువారి కోవిడ్ నుంచి కోలుకున్న కేసులు వరుసగా 46 వ రోజు కూడా కోవిడ్ పాజిటివ్ కేసుల కన్నా ఎక్కువే ఉన్నాయి.
కోవిడ్ నుంచి కోలుకున్న వారిశాతం 96.80 శాతానికి చేరింది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఇది 2.81 శాతం
 రోజువారి పాజిటివిటి రేటు 2.94 శాతం వద్ద ఉంది. వరుసగా 21 వ రోజు కూడా ఇది 5 శాతం కన్న తక్కువగానే ఉంది.
 దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచారు. ఇప్పటివరకు మొత్తం 40.63 కోట్ల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.
                
                
                
                
                
                (Release ID: 1730865)
                Visitor Counter : 208
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam