ప్రధాన మంత్రి కార్యాలయం
అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఉన్న జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని రేపటి రోజు న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 JUN 2021 10:46PM by PIB Hyderabad
అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజు న, అంటే 2021 జూన్ 27న ఉదయం 11.30 గంటల కు ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ‘‘ రేపటి రోజు న, అంటే జూన్ 27న అహమదాబాద్ లోని ఎఎమ్ఎ లో ఏర్పాటైన జెన్ గార్డెన్ ను, కైజెన్ ఎకేడమి ని ప్రారంభించనున్నాను. ఇది భారతదేశానికి, జపాన్ కు మధ్య గల సన్నిహిత బంధాన్ని చాటేటటువంటి మరొక ఉదాహరణ గా నిలవనుంది ’’ అని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1730729)
आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam