ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 24 JUN 2021 9:22AM by PIB Hyderabad

జాతీయ వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కింద 30.16 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.
గ‌త 24 గంట‌ల‌లో దేశంలో 64.89 ల‌క్ష‌ల వాక్సిన్ డోస్‌లు వేశారు.
గ‌త 24 గంట‌ల‌లో 54.069 కోవిడ్ పాజిటివ్‌ కొత్త కేసులు న‌మోద‌య్యాయ‌.
ఇండియాలో క్రియాశీల కోవిడ్ కేసుల సంఖ్య 6,27,057 కు ప‌డిపోయింది.
దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ 2,90,63,740 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గ‌త 24 గంట‌ల‌లో కోవిడ్ నుంచి 68,885 మంది కోలుకున్నారు.
వ‌రుస‌గా 42 వ రోజు కోవిడ్ కొత్త కేసుల క‌న్నా , కోవిడ్ నుంచి కోలుకున్న వారిసంఖ్య ఎక్కువ‌గా ఉంది.
కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 96.61 శాతానికి పెరిగింది.
వార‌పు పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్న త‌క్కువ వ‌ద్దే కొన‌సాగుతున్న‌ది. ప్ర‌స్తుతం ఇది 3.04 శాతం వ‌ద్ద ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటుఉ 2.91 శాతంగా ఉంది. వ‌రుస‌గా 17 రోజులుగా ఇది 5 శాతం క‌న్న త‌క్కువ‌గా ఉంది.
దేశంలో కోవిడ్ ప‌రీక్ష‌ల‌ను గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్పటివ‌ర‌కు నిర్వ‌హించిన మొత్తం ప‌రీక్ష‌లు 39.78 కోట్లు.


(Release ID: 1729991) Visitor Counter : 198