ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 తాజా సమాచారం
Posted On:
17 JUN 2021 9:03AM by PIB Hyderabad
దేశంలో చికిత్సలో ఉన్న కోవిడ్ కేసులు 8,26,740 కు తగ్గాయి; ఇవి 71 రోజులలో అత్యల్పం
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 67,208 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి
దేశమంతటా ఇప్పటిదాకా కోవిడ్ నుంచి కోలుకున్నవారు 2,84,91,670 మంది
గత 24 గంటలలో కోవిడ్ నుమ్చి కొలుకున్నవారు 1,03,570 మంది
వరుసగా 35 రోజులుగా కొత్త కేసులకంటే కోలుకున్నవారే ఎక్కువ
కోలుకున్నవారి శాత 95.93% కు పెరుగుదల
వారపు పాజిటివిటీ రేటు 5% లోపే కొనసాగుతూ ప్రస్తుతం 3.99% గా నమోదు
రోజువారీ పాజిటివిటీ 3.48%, పది రోజులుగా 5% లోపే
పరీక్షల సామర్థ్యం పెంపు, గత 24 గంటల్లో 38.52 కోట్ల పరీక్షలు
ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 26.55 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
****
(Release ID: 1727982)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam