ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 152వ రోజు


మొత్తం 26.53 కోట్ల టీకా డోసులు దాటిన భారత్
18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 4.81 కోట్ల మందికి పైగా టీకాలు
ఈ సాయంత్రం 8 గంటల వరకు 32 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 16 JUN 2021 9:17PM by PIB Hyderabad

టీకాల కార్యక్రమం మొదలైన 152వ రోజైన నేటికి 26.53 కోట్ల డోసులకు పైగా(26,53,17,472) టీకాలివ్వటం పూర్తయినట్టు  సాయంత్రం 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది.

ఈ రోజు 18-44 వయోవర్గంలో 20,67,085 మంది మొదటి డోస్ టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 67,447 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  4,72,06,953 కు, రెండో డోసుల సంఖ్య  9,68,098 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

56455

1574

2

ఆంధ్రప్రదేశ్

4635916

931597

3

అరుణాచల్ ప్రదేశ్

119445

20005

4

అస్సాం

1518113

248524

5

బీహార్

3192872

503342

6

చండీగఢ్

113337

13384

7

చత్తీస్ గఢ్

2813183

330629

8

దాద్రా, నాగర్ హవేలి

27540

3656

9

డామన్, డయ్యూ

29617

4310

10

ఢిల్లీ

1590072

439119

11

గోవా

188500

14684

12

గుజరాత్

5644449

1420395

13

హర్యానా

1827904

271253

14

హిమాచల్ ప్రదేశ్

990576

57666

15

జమ్మూ-కశ్మీర్

1399529

103840

16

జార్ఖండ్

1469209

191244

17

కర్నాటక

5509618

910119

18

కేరళ

3227431

262849

19

లద్దాఖ్

32481

4003

20

లక్షదీవులు

12199

2128

21

మధ్యప్రదేశ్

3855352

508807

22

మహారాష్ట్ర

8268075

1089213

23

మణిపూర్

147549

2735

24

మేఘాలయ

165237

11540

25

మిజోరం

117467

5521

26

నాగాలాండ్

82462

4513

27

ఒడిశా

3063362

415149

28

పుదుచ్చేరి

89428

8751

29

పంజాబ్

1658912

193663

30

రాజస్థాన్

6007849

776022

31

సిక్కిం

88778

8823

32

తమిళనాడు

2913419

673135

33

తెలంగాణ

2688482

520968

34

త్రిపుర

606133

246425

35

ఉత్తరప్రదేశ్

7666683

1008188

36

 ఉత్తరాఖండ్

978004

177051

37

పశ్చిమ బెంగాల్

5089065

907764

 

మొత్తం

77884703

12292589

 

జనాభాలో వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల ఆధారంగా ఇప్పటిదాకా వేసిన మొత్తం  26,53,17,472 టీకా డోసుల విభజన ఇలా ఉంది

 

 

మొత్తం టీకా డోసుల పంపిణీ

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44  వయోవర్గం   

45-60 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

10087937

16955109

47206953

77884703

63522368

215657070

రెండో డోస్

7017515

8936126

968098

12292589

20446074

49660402

మొత్తం

1,71,05,452

2,58,91,235

4,81,75,051

9,01,77,292

8,39,68,442

26,53,17,472

 

టీకాల కార్యక్రమం మొదలైన 152వ రోజైన జూన్ 16న 32,62,233 టీకా డోసులిచ్చారు. ఇందులో 29,05,658 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 3,56,575 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 8 గంటలకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.   రాత్రి పొద్దుపోయాక పూర్తి సమాచారం అందుతుంది.

 

 

Date: 16th June, 2021 (152nd Day)

 

ఆరోగ్య సిబ్బంది

కోవిడ్ యోధులు

18-44  వయోవర్గం   

45-60 వయోవర్గం

60 ఏళ్ళు పైబడ్డవారు

మొత్తం

మొదటి డోస్

8445

42781

2067085

563572

223775

2905658

రెండో డోస్

13885

24167

67447

88576

162500

356575

మొత్తం

22,330

66,948

21,34,532

6,52,148

3,86,275

32,62,233

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు

                                                

****


(Release ID: 1727819) Visitor Counter : 155