ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 అప్‌డేట్
Posted On:
15 JUN 2021 9:33AM by PIB Hyderabad
ఇండియా యాక్టివ్ కేస్‌లోడ్ 9,13,378కి తగ్గింది.
ఇండియాలో గత 24 గంటలలో 60,471 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 75 రోజుల తర్వాత ఇవి కనిష్ఠస్థాయికి చేరాయి.
దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 2,82,80,472 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
గత 24 గంటలలో 1,17,525 మంది పేషెంట్లు కోవిడ్ నుంచి కోలుకున్నారు.
రోజువారీ కొత్త కోవిడ్ కేసుల కన్న , కోవిడ్ నుంచి కోలుకున్న కేసుల సంఖ్య వరుసగా 33 వరోజు ఎక్కువగా ఉంది.
రికవరీ రేటు 95.64 శాతానికి పెరిగింది.
వారపు పాజిటివిటీ రేటు 5 శాతానికి తగ్గింది .ప్రస్తుతం ఇది 4.39 శాతంగా ఉంది.
రోజువారి పాజిటివిటి రేటు 3.45 శాతం వద్ద ఉంది. వరుసగా 8 వ రోజు 5 శాతం కన్న తక్కువగా ఉంది.
దేశంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచారు. ఇప్పటివరకు 38.13 కోట్ల పరీక్షలు నిర్వహించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న వాక్సిన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 25.90 కోట్ల వాక్సిన్ లు డోస్‌లు వేశారు.
****
(Release ID: 1727281)
Visitor Counter : 153
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada