ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకాల తాజా సమాచారం – 150వ రోజు
మొత్తం 25.87 కోట్లు దాటిన కోవిడ్ టీకా డోసులు 18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా 4.42 కోట్ల మందికి పైగా టీకాలు ఈరోజు సాయంత్రం 7 వరకు 35 లక్షలమందికి పైగా టీకాలు
Posted On:
14 JUN 2021 8:32PM by PIB Hyderabad
ఇప్పుడు నడుస్తున్న కోవిడ్ టీకాల కార్యక్రమంలో 150వ రోజైన నేడు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం టీకా డోసులు 25.87 కోట్లు దాటి 25,87,13,321కు చేరింది.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 20,99,621 మంది టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 1,16,326 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 4,34,35,032 కు, రెండో డోసుల సంఖ్య 8,33,808 కు చేరింది. ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
15386
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
605840
|
2203
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
78663
|
0
|
4
|
అస్సాం
|
939539
|
35327
|
5
|
బీహార్
|
2588805
|
738
|
6
|
చండీగఢ్
|
97977
|
1
|
7
|
చత్తీస్ గఢ్
|
888257
|
18785
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
69659
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
80845
|
0
|
10
|
ఢిల్లీ
|
1393583
|
110700
|
11
|
గోవా
|
128801
|
2076
|
12
|
గుజరాత్
|
3975988
|
75164
|
13
|
హర్యానా
|
1722941
|
17156
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
135835
|
0
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
399821
|
24642
|
16
|
జార్ఖండ్
|
1100392
|
15124
|
17
|
కర్నాటక
|
3118236
|
11514
|
18
|
కేరళ
|
1203660
|
1178
|
19
|
లద్దాఖ్
|
59880
|
0
|
20
|
లక్షదీవులు
|
16521
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
4446833
|
98615
|
22
|
మహారాష్ట్ర
|
2491318
|
192226
|
23
|
మణిపూర్
|
91076
|
0
|
24
|
మేఘాలయ
|
75180
|
0
|
25
|
మిజోరం
|
50620
|
1
|
26
|
నాగాలాండ్
|
92938
|
0
|
27
|
ఒడిశా
|
1057752
|
83221
|
28
|
పుదుచ్చేరి
|
66611
|
0
|
29
|
పంజాబ్
|
576666
|
2293
|
30
|
రాజస్థాన్
|
3570196
|
1339
|
31
|
సిక్కిం
|
54411
|
0
|
32
|
తమిళనాడు
|
2539055
|
9705
|
33
|
తెలంగాణ
|
1845748
|
1796
|
34
|
త్రిపుర
|
74340
|
5400
|
35
|
ఉత్తరప్రదేశ్
|
4586488
|
108354
|
36
|
ఉత్తరాఖండ్
|
552086
|
9578
|
37
|
పశ్చిమ బెంగాల్
|
2643085
|
6672
|
|
మొత్తం
|
4,34,35,032
|
8,33,808
|
జనాభాలో వయోవర్గాలు, ప్రాధాన్యతా వర్గాల ఆధారంగా ఇప్పటిదాకా వేసిన మొత్తం 25,87,13,321 టీకా డొసుల విభజన ఇలా ఉంది:
|
మొత్తం టీకాల పంపిణీ
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
1,00,67,641
|
1,68,38,400
|
4,34,35,032
|
7,65,48,740
|
6,29,78,733
|
20,98,68,546
|
రెండో డోస్
|
69,81,884
|
88,76,931
|
8,33,808
|
1,20,81,922
|
2,00,70,230
|
4,88,44,775
|
మొత్తం
|
1,70,49,525
|
2,57,15,331
|
4,42,68,840
|
8,86,30,662
|
8,30,48,963
|
25,87,13,321
|
టీకాల కార్యక్రమం మొదలైన 150వ రోజైన జూన్ 14న 35,96,462 టీకా డోసులిచ్చారు. ఇందులో 31,84,503 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 4,11,959 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
|
తేదీ: జూన్14, 2021 ( 150వ రోజు)
|
|
ఆరోగ్య సిబ్బంది
|
కోవిడ్ యోధులు
|
18-44 వయోవర్గం
|
45-60 వయోవర్గం
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొత్తం
|
మొదటి డోస్
|
10595
|
64986
|
2099621
|
720320
|
288981
|
31,84,503
|
రెండో డోస్
|
13642
|
23643
|
116326
|
102959
|
155389
|
4,11,959
|
మొత్తం
|
24,237
|
88,629
|
22,15,947
|
8,23,279
|
4,44,370
|
35,96,462
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు
****
(Release ID: 1727098)
|