ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 145వ రోజు


24 కోట్ల మైలురాయి దాటిన కోవిడ్ టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గంలో 3.42 కోట్లమందికి పైగా టీకా లబ్ధిదారులు
నేటి సాయంత్రం 7 వరకు 31 లక్షల మందికి పైగా టీకాలు

Posted On: 09 JUN 2021 8:08PM by PIB Hyderabad

కోవిడ్ టీకాల కార్యక్రమంలో భారత దేశం ఒక కీలకమైన మైలురాయి దాటింది. ఈ ఉదస్యం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన టీకా డోసుల సంఖ్య 24 కోట్లు దాటి 24,24,79,167 కు చేరింది. పరీక్షలు జరపటం, వారినుంచి వ్యాధిసోకినవారి ఆనవాళ్ళు పట్టుకోవటం, చికిత్స అందించటం, కోవిడ్ వ్యాప్తి నిరోధక జాగ్రత్తలు పాటించటంతో బాటిగా టీకాలు వేయటమన్నది కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం భావిస్తూ వస్తున్నది. మే 1 నుంచి ప్రభుత్వం టీకాల విధానాన్ని మరింత సరళతరం చేసి మూడో దశ కింద 18-44 వయోవర్గానికి కూడా టీకాలివ్వటం మొదలుపెట్టింది.   

ఈ రోజు 18-44 వయోవర్గంలో 19,24,924 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 86,450 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  3,38,08,845 కు, రెండో డోసుల సంఖ్య 4,05,114 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

12224

0

2

ఆంధ్రప్రదేశ్

122942

562

3

అరుణాచల్ ప్రదేశ్

66967

0

4

అస్సాం

707151

2786

5

బీహార్

2164141

249

6

చండీగఢ్

76137

0

7

చత్తీస్ గఢ్

851466

6

8

దాద్రా, నాగర్ హవేలి

54725

0

9

డామన్, డయ్యూ

66562

0

10

ఢిల్లీ

1228036

53949

11

గోవా

82593

1158

12

గుజరాత్

3021029

13758

13

హర్యానా

1380749

5059

14

హిమాచల్ ప్రదేశ్

106014

0

15

జమ్మూ, కశ్మీర్

293345

21067

16

జార్ఖండ్

837404

191

17

కర్నాటక

2421319

5373

18

కేరళ

877329

468

19

లద్దాఖ్

51607

0

20

లక్షదీవులు

11831

0

21

మధ్యప్రదేశ్

3848802

37368

22

మహారాష్ట్ర

1994423

118900

23

మణిపూర్

75732

0

24

మేఘాలయ

42668

0

25

మిజోరం

30465

0

26

నాగాలాండ్

61904

0

27

ఒడిశా

979548

37780

28

పుదుచ్చేరి

45784

0

29

పంజాబ్

462864

1526

30

రాజస్థాన్

2314348

806

31

సిక్కిం

14327

0

32

తమిళనాడు

1978560

4674

33

తెలంగాణ

1113193

1009

34

త్రిపుర

59477

0

35

ఉత్తరప్రదేశ్

3715694

95094

36

ఉత్తరాఖండ్

401511

0

37

పశ్చిమబెంగాల్

2235974

3331

 

మొత్తం

33808845

405114

 

మొత్తం ఇప్పటిదాకా 24,24,79,167 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  1,00,12,624 మొదటి డోసులు, 69,11,311 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,64,71,228 మొదటి డోసులు,  87,51,277 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  3,38,08,845 మొదటి డోసులు, 4,05,114 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  7,33,23,267 మొదటి డోసులు,  1,16,22,718 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 6,16,38,580 మొదటి డోసులు, 1,95,34,203 రెండో డోసులు ఉన్నాయి.     

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

1,00,12,624

రెండో డోస్

69,11,311

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,64,71,228

రెండో డోస్

87,51,277

18-44 వయోవర్గం

మొదటి డోస్

3,38,08,845

రెండో డోస్

4,05,114

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

7,33,23,267

రెండో డోస్

1,16,22,718

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,16,38,580

రెండో డోస్

1,95,34,203

మొత్తం

24,24,79,167

 

టీకాల కార్యక్రమం మొదలైన 145వ రోజైన జూన్ 9న 31,31,759 టీకా డోసులిచ్చారు. ఇందులో 28,37,572 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,94,187 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.  

 

తేదీ: జూన్ 9, 2021 ( 145వ రోజు)   

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

11,207

రెండో డోస్

14,150

కోవిడ్ యోధులు

మొదటి డోస్

68,397

రెండో డోస్

24,305

18-44 వయోవర్గం

మొదటి డోస్

19,24,924

రెండో డోస్

86,450

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,95,917

రెండో డోస్

80,099

60 పైబడ్డవారు

మొదటి డోస్

2,37,127

రెండో డోస్

89,183

మొత్తం

మొదటి డోస్

28,37,572

రెండో డోస్

2,94,187

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు

 

 ****


(Release ID: 1725814) Visitor Counter : 201