ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 08 JUN 2021 9:00AM by PIB Hyderabad

63 రోజుల త‌ర్వాత ఇండియాలో కొత్త కేసులు ల‌క్ష‌కంటే త‌క్కువ న‌మోద‌య్యాయి.
గ‌త 24 గంట‌ల‌లో 86,498 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 66 రోజుల‌లో ఇవి క‌నిష్టం.
భార‌త‌దేశంలో యాక్టివ్ కేస్‌లోడ్ మ‌రింత త‌గ్గి 13,03,702 కు త‌గ్గింది.

యాక్టివ్ కేసుల సంఖ్య గ‌త 24 గంట‌ల‌లో 97,907 త‌గ్గాయి.
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య‌ 2,73,41,462
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న పేషెంట్ల సంఖ్య 1,82,282
వ‌రుస‌గా 26 వ రోజు రోజువారి కొత్త కేసుల కంటే రోజువారి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువ‌
కోలుకున్న వారి సంఖ్య 94.29 శాతం
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 5.94 శాతం

రోజువారి పాజిటివిటీ రేటు 4.62 శాతం. ఇది వ‌రుస‌గా 15 వ రోజు 10 శాతం కంటే త‌క్కువ‌

కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య‌ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగింది. దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 36.8 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు..
జాతీయ వాక్సినేష‌న్ డ్రైవ్‌లో భాగంగా 23.61 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

***
 


(Release ID: 1725333) Visitor Counter : 186