ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్‌డేట్‌

Posted On: 07 JUN 2021 9:20AM by PIB Hyderabad

గ‌త 24 గంట‌ల‌లో ఇండియా లో 1 ల‌క్ష కొత్త కేసులు న‌మోద‌య్యాయి. గ‌త 61 రోజుల‌లో ఇది క‌నిష్ఠం.
ఇండియా లోకి క్రియాశీల కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గి 14,01,609 కి చేరింది.
క్రియాశీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో 76,190  త‌గ్గాయి
దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న మొత్తం కేసుల సంఖ్య 2,71,59,190
గ‌త 24 గంట‌ల‌లో కోలుకున్న పెషెంట్లు 1,74,399
వ‌రుస‌గా 25 వ రోజు కూడా కొత్త రోజువారి కేసుల కంటే , కోలుకున్న కేసుల సంఖ్య ఎక్కువ‌
రిక‌వ‌రీ రేటు 93.94 శాతానికి పెరుగుద‌ల‌
వార‌పు పాజిటివిటీ రేటు ప్ర‌స్తుతం 6.21 శాతం
రోజువారీ పాజిటివిటీ రేటు 6.34 శాతం. వ‌రుస‌గా 14 వ రోజు ఇది 10 శాతం కంటే త‌క్కువ‌
ప‌రీక్షా సామ‌ర్ధ్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచారు. ఇప్ప‌టివ‌ర‌కు 36.6 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.
నేష‌న‌ల్‌వాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టివ‌ర‌కూ 23.27 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేశారు.

***



(Release ID: 1725063) Visitor Counter : 139