ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 141వ రోజు


ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా మొత్తం 23 కోట్లకు పైగా కోవిడ్ టీకాలు

18-44 వయోవర్గంలో 2.77 కోట్లమంది టీకా లబ్ధిదారులు

ఈ సాయంత్రం 7 వరకు 31 లక్షలమందికి పైగా టీకాలు

Posted On: 05 JUN 2021 8:40PM by PIB Hyderabad

కోవిడ్ మీద పోరులో భాగంగా భారతదేశం ఈరోజు మరో మైలురాయి దాటింది. ఇప్పటిదాకా 23 కోట్లు దాటి సాయంత్ర  7 గంటలకు అందిన సమాచారం ప్రకారం   23,10,89,241 టీకాల పంపిణీ చేసినట్టయింది. పరీక్షించటం, అనవాలు పట్టుకోవటం, చికిత్స అందించటం, కోవిడ్ నియంత్రణ అనుకూల ప్రవర్తనను ప్రోత్సహించటంతోబాటు టీకాలు వేయటాన్ని కోవిడ్ మీద పోరు వ్యూహంలో భాగంగా చేసుకున్న సంగతి తెలిసిందే. మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తూ ఉదారంగా చేపట్టటం మే 1న మొదలైంది.

 

ఈ రోజు 18-44 వయోవర్గంలో 16,19,504 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 41,058 మంది రెండో డోస్ తీసుకున్నారు.  దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా  తీసుకున్న మొదటి డోసుల సంఖ్య  2,76,35,937 కు, రెండో డోసుల సంఖ్య 1,60,406 కు చేరింది.  ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక,  మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి

 

సంఖ్య

రాష్ట్రం

మొదటి డోస్

రెండో డోస్

1

అండమాన్, నికోబార్ దీవులు

11,205

0

2

ఆంధ్రప్రదేశ్

59,661

181

3

అరుణాచల్ ప్రదేశ్

51,808

0

4

అస్సాం

6,30,528

602

5

బీహార్

19,14,810

14

6

చండీగఢ్

69,190

0

 7

చత్తీస్ గఢ్

7,65,145

5

8

దాద్రా, నాగర్ హవేలి

47,391

0

9

డామన్, డయ్యూ

58,270

0

10

ఢిల్లీ

11,63,873

5,293

11

గోవా

52,484

843

12

గుజరాత్

22,92,959

104

13

హర్యానా

12,40,419

2,847

14

హిమాచల్ ప్రదేశ్

1,04,557

0

15

జమ్మ, కశ్మీర్

2,77,151

15,906

16

జార్ఖండ్

6,90,966

121

17

కర్నాటక

19,23,765

2,895

18

కేరళ

5,22,273

151

19

లద్దాఖ్

46,063

0

20

లక్షదీవులు

7,615

0

21

మధ్యప్రదేశ్

30,56,528

15,185

22

మహారాష్ట్ర

16,32,024

21,298

23

మణిపూర్

52,148

0

24

మేఘాలయ

42,305

0

25

మిజోరం

21,440

0

26

నాగాలాండ్

34,908

0

27

ఒడిశా

7,80,056

2,923

28

పుదుచ్చేరి

32,242

0

29

పంజాబ్

4,42,403

931

30

రాజస్థాన్

18,97,274

514

31

సిక్కిం

10,653

0

32

తమిళనాడు

18,42,883

2,407

33

తెలంగాణ

6,12,927

566

34

త్రిపుర

59,476

0

35

ఉత్తరప్రదేశ్

30,35,313

86,031

36

ఉత్తరాఖండ్

3,19,398

0

37

పశ్చిమ బెంగాల్

18,33,826

1,589

 

మొత్తం

2,76,35,937

1,60,406

 

మొత్తం ఇప్పటిదాకా 23,10,89,241 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న  99,62,728 మొదటి డోసులు, 68,53,413 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,61,57,437 మొదటి డోసులు, 86,58,805 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న  2,76,35,937 మొదటి డోసులు, 1,60,406 రెండో డోసులు,  45-60 ఏళ్లవారు తీసుకున్న  7,06,41,613 మొదటి డోసులు, 1,12,93,868 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 6,05,25,195 మొదటి డోసులు, 1,91,99,839 రెండో డోసులు ఉన్నాయి.      

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

99,62,728

రెండో డోస్

68,53,413

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,61,57,437

రెండో డోస్

86,58,805

18-44 వయోవర్గం

మొదటి డోస్

2,76,35,937

రెండో డోస్

1,60,406

 45- 60 వయోవర్గం

మొదటి డోస్

7,06,41,613

రెండో డోస్

1,12,93,868

60 పైబడ్డవారు

మొదటి డోస్

6,05,25,195

రెండో డోస్

1,91,99,839

మొత్తం

23,10,89,241

 

టీకాల కార్యక్రమం మొదలైన 141వ రోజైన జూన్ 5న  31,20,451 టీకా డోసులిచ్చారు. ఇందులో 28,70,693 మంది లబ్ధిదారులు  మొదటి డోస్, 2,49,758 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.   

తేదీ: జూన్ 5, 2021 ( 141వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

16,187

రెండో డోస్

10,848

కోవిడ్ యోధులు

మొదటి డోస్

96,065

రెండో డోస్

19,144

18-44 వయోవర్గం

మొదటి డోస్

16,19,504

రెండో డోస్

41,058

45- 60 వయోవర్గం

మొదటి డోస్

8,12,986

రెండో డోస్

96,653

60 పైబడ్డవారు

మొదటి డోస్

3,25,951

రెండో డోస్

82,055

మొత్తం

మొదటి డోస్

28,70,693

రెండో డోస్

2,49,758

 

దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు  క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు

 

****


(Release ID: 1724837) Visitor Counter : 183