ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం – 138వ రోజు
టీకాలలో 22 కోట్ల మైలురాయి దాటిన భారత్ 18-44 వయోవర్గానికి 2.25 కోట్లకు పైగా టీకాలు ఈరోజు సాయంత్రం 7 వరకు 22 లక్షల టీకా డోసులు
Posted On:
02 JUN 2021 8:42PM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారతదేశం తాజాగా మరో మైలురాయి దాటింది. 138వ రోజైన నేటి సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 22 కోట్లు దాటింది.
ఈ రోజు 18-44 వయోవర్గంలో 11,37,597 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. అదే వయోవర్గంలో 19,523 మంది రెండో డోస్ తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న మొదటి డోసుల సంఖ్య 2,25,40,803 కు, రెండో డోసుల సంఖ్య 59,052 కు చేరింది. ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
9,778
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
31,611
|
56
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
25,789
|
0
|
4
|
అస్సాం
|
5,89,478
|
45
|
5
|
బీహార్
|
15,92,209
|
10
|
6
|
చండీగఢ్
|
54,385
|
0
|
7
|
చత్తీస్ గఢ్
|
7,60,177
|
4
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
40,049
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
51,339
|
0
|
10
|
ఢిల్లీ
|
10,90,499
|
1,367
|
11
|
గోవా
|
37,008
|
269
|
12
|
గుజరాత్
|
18,06,912
|
66
|
13
|
హర్యానా
|
11,12,323
|
957
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
1,04,002
|
0
|
15
|
జమ్మూ-కశ్మీర్
|
2,46,624
|
7,484
|
16
|
జార్ఖండ్
|
5,68,732
|
99
|
17
|
కర్నాటక
|
13,67,081
|
1,568
|
18
|
కేరళ
|
3,64,025
|
30
|
19
|
లద్దాఖ్
|
36,256
|
0
|
20
|
లక్షదీవులు
|
5,152
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
20,51,078
|
397
|
22
|
మహారాష్ట్ర
|
12,67,270
|
1,657
|
23
|
మణిపూర్
|
36,914
|
0
|
24
|
మేఘాలయ
|
39,850
|
0
|
25
|
మిజోరం
|
17,079
|
0
|
26
|
నాగాలాండ్
|
31,047
|
0
|
27
|
ఒడిశా
|
7,58,268
|
608
|
28
|
పుదుచ్చేరి
|
25,258
|
0
|
29
|
పంజాబ్
|
4,41,691
|
642
|
30
|
రాజస్థాన్
|
18,50,627
|
238
|
31
|
సిక్కిం
|
10,435
|
0
|
32
|
తమిళనాడు
|
14,51,609
|
837
|
33
|
తెలంగాణ
|
3,53,879
|
270
|
34
|
త్రిపుర
|
58,133
|
0
|
35
|
ఉత్తరప్రదేశ్
|
24,70,643
|
42,054
|
36
|
ఉత్తరాఖండ్
|
2,78,511
|
0
|
37
|
పశ్చిమ బెంగాల్
|
15,05,082
|
394
|
మొత్తం
|
2,25,40,803
|
59,052
|
మొత్తం ఇప్పటిదాకా 22,08,62,449 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 99,11,519 మొదటి డోసులు, 68,14,165 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,58,39,812 మొదటి డోసులు, 85,76,750 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న 2,25,40,803 మొదటి డోసులు, 59,052 రెండో డోసులు, 45-60 ఏళ్లవారు తీసుకున్న 6,78,25,793 మొదటి డోసులు, 1,09,67,786 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,93,85,071 మొదటి డోసులు, 1,89,41,698 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
99,11,519
|
రెండో డోస్
|
68,14,165
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,58,39,812
|
రెండో డోస్
|
85,76,750
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
2,25,40,803
|
రెండో డోస్
|
59,052
|
45- 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,78,25,793
|
రెండో డోస్
|
1,09,67,786
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,93,85,071
|
రెండో డోస్
|
1,89,41,698
|
మొత్తం
|
22,08,62,449
|
టీకాల కార్యక్రమం మొదలైన 138 వ రోజైన జూన్2న 22,45,112 టీకా డోసులిచ్చారు. ఇందులో 20,28,867 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 2,16,245 మంది రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
తేదీ: జూన్ 2, 2021 (138వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
11,458
|
రెండో డోస్
|
9,369
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
73,003
|
రెండో డోస్
|
18,684
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
11,37,597
|
రెండో డోస్
|
19,523
|
45 - 60 వయోవర్గం
|
మొదటి డోస్
|
5,85,934
|
రెండో డోస్
|
99,582
|
60 ఏళ్ళు పైబడ్డవారు
|
మొదటి డోస్
|
2,20,875
|
రెండో డోస్
|
69,087
|
మొత్తం
|
మొదటి డోస్
|
20,28,867
|
రెండో డోస్
|
2,16,245
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1724035)
|