ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 టీకాల తాజా సమాచారం- 134వ రోజు
21 కోట్ల మైలురాయి దాటిన భారత టీకాల కార్యక్రమం 18-44 వయోవర్గంలో ఇప్పటిదాకా1.82 కోట్ల మందికి పైగా టీకాలు 29న సాయంత్రం 7 వరకు 28 లక్షలమందికి పైగా టీకాలపంపిణీ
Posted On:
29 MAY 2021 9:08PM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భాగంగా చేపట్టిన టీకాల కార్యక్రమం భారత్ లో ఈ రోజు ఇంకో మైలురాయి దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 21 కోట్లు దాటి శనివారం సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం 21,18,39,768 కు చేరింది.
కరోనా సంక్షోభాన్ని తట్టుకోవటానికి భారత్ అనుసరిస్తున్న సమగ్ర వ్యూహంలో పరీక్షలు చేపట్టటం, సోకినవారి ఆనవాలుపట్టటం, చికిత్స అందించటం, నివారణకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించటంతో బాటు టీకాలు వేయటం కూడా ఒక భాగం.
18-44 వయోవర్గంలో శనివారం నాడు 14,15,190 మంది లబ్ధిదారులు టీకాలు తీసుకున్నారు. దీంతో మూడో దశ టీకాల కార్యక్రమంలో భాగంగా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఈ వయోవర్గం వారు ఇప్పటిదాకా తీసుకున్న డోసుల సంఖ్య 1,82,25,509 కు చేరింది. ఇందులో బీహార్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పదేసి లక్షలకు మించి ఈ వయోవర్గం లబ్ధిదారులు నమోదయ్యారు. ఆ వివరాలు రాష్ట్రాలవారీగా ఈ క్రింది పట్టికలో ఉన్నాయి
సంఖ్య
|
రాష్ట్రం
|
మొదటి డోస్
|
రెండో డోస్
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
7,999
|
0
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
16,389
|
6
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
20,510
|
0
|
4
|
అస్సాం
|
5,50,624
|
8
|
5
|
బీహార్
|
15,72,323
|
2
|
6
|
చండీగఢ్
|
35,607
|
0
|
7
|
చత్తీస్ గఢ్
|
7,50,080
|
2
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
32,628
|
0
|
9
|
డామన్, డయ్యూ
|
39,070
|
0
|
10
|
ఢిల్లీ
|
10,24,204
|
25
|
11
|
గోవా
|
34,378
|
0
|
12
|
గుజరాత్
|
13,67,054
|
22
|
13
|
హర్యానా
|
9,58,559
|
84
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
80,213
|
0
|
15
|
జమ్మూ, కశ్మీర్
|
1,91,629
|
146
|
16
|
జార్ఖండ్
|
5,01,817
|
2
|
17
|
కర్నాటక
|
8,90,494
|
125
|
18
|
కేరళ
|
1,84,304
|
1
|
19
|
లద్దాఖ్
|
23,668
|
0
|
20
|
లక్షదీవులు
|
2,289
|
0
|
21
|
మధ్యప్రదేశ్
|
15,53,245
|
1
|
22
|
మహారాష్ట్ర
|
9,51,522
|
21
|
23
|
మణిపూర్
|
28,677
|
0
|
24
|
మేఘాలయ
|
38,533
|
0
|
25
|
మిజోరం
|
16,321
|
0
|
26
|
నాగాలాండ్
|
18,659
|
0
|
27
|
ఒడిశా
|
6,90,300
|
23
|
28
|
పుదుచ్చేరి
|
17,037
|
0
|
29
|
పంజాబ్
|
4,38,210
|
4
|
30
|
రాజస్థాన్
|
16,97,334
|
6
|
31
|
సిక్కిం
|
10,425
|
0
|
32
|
తమిళనాడు
|
10,95,761
|
57
|
33
|
తెలంగాన
|
1,40,687
|
34
|
34
|
త్రిపుర
|
54,015
|
0
|
35
|
ఉత్తరప్రదేశ్
|
19,80,245
|
8792
|
36
|
ఉత్తరాఖండ్
|
2,66,626
|
2
|
37
|
పశ్చిమ బెంగాల్
|
9,44,073
|
10
|
మొత్తం
|
|
1,82,25,509
|
9,373
|
మొత్తం ఇప్పటిదాకా 21,18,39,768 టీకాలివ్వగా ఇందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 98,61,648 మొదటి డోసులు, 67,71,436 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,55,53,395 మొదటి డోసులు, 84,87,493 రెండో డోసులు, 18-44 వయోవర్గానికి చెందినవారు తీసుకున్న 1,82,25,509 మొదటి డోసులు, 9,373 రెండో డోసులు, 45-60 ఏళ్లవారు తీసుకున్న 6,53,51,847 మొదటి డోసులు, 1,05,17,121 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,84,18,226 మొదటి డోసులు, 1,86,43,720 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
98,61,648
|
రెండో డోస్
|
67,71,436
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,55,53,395
|
రెండో డోస్
|
84,87,493
|
18-44వయోవర్గం
|
మొదటి డోస్
|
1,82,25,509
|
రెండో డోస్
|
9,373
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,53,51,847
|
రెండో డోస్
|
1,05,17,121
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,84,18,226
|
రెండో డోస్
|
1,86,43,720
|
మొత్తం
|
21,18,39,768
|
టీకాల కార్యక్రమం మొదలైన 134 వ రోజైన మే 289న 28,09,436 టీకా డోసులిచ్చారు. ఇందులో 25,11,052 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 2,98,384 రెండో డోస్ తీసుకున్నట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది.
తేదీ: మే 29, 2021 ( 134వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
16,743
|
రెండో డోస్
|
10,803
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
84,999
|
రెండో డోస్
|
23,056
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
14,15,190
|
రెండో డోస్
|
9,075
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
7,15,209
|
రెండో డోస్
|
1,61,093
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
2,78,911
|
రెండో డోస్
|
94,357
|
మొత్తం
|
మొదటి డోస్
|
25,11,052
|
రెండో డోస్
|
2,98,384
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
***
(Release ID: 1722857)
|