ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ టీకాల తాజా సమాచారం
ఇప్పటిదాకా మొత్తం 20.25 కోట్లకు పైగా కోవిడ్ టీకాల పంపిణీ 18-44 వయోవర్గానికి 1.38 కోట్ల డోసులు ఈ సాయంత్రం 7 గంటల వరకు 17.19 లక్షల డోసుల పంపిణీ
Posted On:
26 MAY 2021 8:03PM by PIB Hyderabad
ఈ రోజు సాయంత్రం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం టీకా డోసులు 20,25,29,884. ఇందులో 8,31,500 మంది 18-44 వయోవర్గం వారు ఈరోజు మొదటి డోస్ తీకా తీసుకున్నారు. ఈ వయోవర్గం ఇప్పటిదాకా 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కలిపి తీసుకున్న డోసులు 1,38,62,428 . ఇందులో బీహార్, రాజస్థాన్ , గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు 18-44 వయోవర్గానికి పదేసి లక్షలకు పైగా టీకాలిచ్చాయి. వివరాలు ఈ క్రింది పట్టికలో ఉన్నాయి.
సంఖ్య
|
రాష్ట్రం
|
మొత్తం
|
1
|
అండమాన్, నికోబార్ దీవులు
|
5,908
|
2
|
ఆంధ్రప్రదేశ్
|
13,194
|
3
|
అరుణాచల్ ప్రదేశ్
|
20,028
|
4
|
అస్సాం
|
4,95,883
|
5
|
బీహార్
|
15,27,225
|
6
|
చండీగఢ్
|
24,206
|
7
|
చత్తీస్ గఢ్
|
7,26,565
|
8
|
దాద్రా, నాగర్ హవేలి
|
25,405
|
9
|
డామన్, డయ్యూ
|
29,621
|
10
|
ఢిల్లీ
|
9,67,774
|
11
|
గోవా
|
32,567
|
12
|
గుజరాత్
|
10,23,252
|
13
|
హర్యానా
|
8,63,796
|
14
|
హిమాచల్ ప్రదేశ్
|
60,256
|
15
|
జమ్మూ కశ్మీర్
|
91,123
|
16
|
జార్ఖండ్
|
4,52,747
|
17
|
కర్నాటక
|
4,70,303
|
18
|
కేరళ
|
97,322
|
19
|
లద్దాఖ్
|
8,871
|
20
|
లక్షదీవులు
|
1,779
|
21
|
మధ్యప్రదేశ్
|
9,57,460
|
22
|
మహారాష్ట్ర
|
7,79,681
|
23
|
మణిపూర్
|
23,140
|
24
|
మేఘాలయ
|
30,823
|
25
|
మిజోరం
|
12,010
|
26
|
నాగాలాండ్
|
18,535
|
27
|
ఒడిశా
|
4 ,76,810
|
28
|
పుదుచ్చేరి
|
10,680
|
29
|
పంజాబ్
|
4,27,564
|
30
|
రాజస్థాన్
|
14,91,581
|
31
|
సిక్కిం
|
9,806
|
32
|
తమిళనాడు
|
4,11,297
|
33
|
తెలంగాణ
|
4,084
|
34
|
త్రిపుర
|
54,074
|
35
|
ఉత్తరప్రదేశ్
|
15,14,761
|
36
|
ఉత్తరాఖండ్
|
2,46,886
|
37
|
పశ్చిమ బెంగాల్
|
4,55,411
|
మొత్తం
|
1,38,62,428
|
మొత్తం ఇప్పటిదాకా ఇచ్చిన 20,25,29,884 టీకా డోసులలో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న 98,08,901 మొదటి డోసులు, 67,37,679 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,52,42,964 మొదటి డోసులు, 84,00,950 రెండో డోసులు, 18-44 వయోవర్గం తీసుకున్న 1,38,62,428 మొదటి డోసులు, 45-60 వయోవర్గం తీసుకున్న 6,26,09,143 మొదటి డోసులు, 1,01,11,128 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,73,45,128 మొదటి డోసులు, 1,84,11,563 రెండో డోసులు ఉన్నాయి.
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
98,08,901
|
రెండో డోస్
|
67,37,679
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
1,52,42,964
|
రెండో డోస్
|
84,00,950
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
1,38,62,428
|
45 -60 వయోవర్గం
|
మొదటి డోస్
|
6,26,09,143
|
రెండో డోస్
|
1,01,11,128
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
5,73,45,128
|
రెండో డోస్
|
1,84,11,563
|
మొత్తం
|
20,25,29,884
|
టీకాల కార్యక్రమం మొదలైన 131వ రోజైన మే 26 నాడు మొత్తం 17,19,931 టీకా డోసులిచ్చినట్టు సాయంత్రం 7 గంటలకు అందిన సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. అందులో 15,76,982 మంది మొదటి డోస్ తీసుకోగా 1,42,949 మంది రెండో డోస్ తీసుకున్నారు.
తేదీ: మే 26, 2021 ( 131వ రోజు)
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోస్
|
11,462
|
రెండో డోస్
|
7,862
|
కోవిడ్ యోధులు
|
మొదటి డోస్
|
65,239
|
రెండో డోస్
|
15,722
|
18-44 వయోవర్గం
|
మొదటి డోస్
|
8,31,500
|
45-60 వయోవర్గం
|
మొదటి డోస్
|
4,77,488
|
రెండో డోస్
|
78,096
|
60 పైబడ్డవారు
|
మొదటి డోస్
|
1,91,293
|
రెండో డోస్
|
41,269
|
మొత్తం
|
మొదటి డోస్
|
15,76,982
|
రెండో డోస్
|
1,42,949
|
దేశంలో వ్యాధిబారిన పడే అవకాశం మెండుగా ఉన్న ప్రజలను కాపాడే ఆయుధం కోవిడ్ టీకా గనుక అత్యున్నత స్థాయిలో ఈ టీకాల కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.
****
(Release ID: 1722037)
|