రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రాష్ట్రాలు/యూటీలకు అదనంగా 29,250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ కేటాయింపు
మే 24న 19,240 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను కేటాయించిన కేంద్రం
Posted On:
26 MAY 2021 1:15PM by PIB Hyderabad
ముకార్మైకోసిస్ వ్యాధి చికిత్స కోసం వినియోగిస్తున్న యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను ఈ రామోజు రోజు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయించినట్టు కేంద్ర రసాయనాలు, ఎరువులశాఖ మంత్రి శ్రీ డి,వి. సదానంద గౌడ వెల్లడించారు. ఈరోజు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా 29,250 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను ఎటాయించామని ఆయన తెలిపారు.
మే 24వ తేదీన 19,420 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను కేటాయించడం జరిగింది. మే 21వ తేదీన రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు 23,680 యాంఫోటెరిసిన్-బి వయల్స్‌ను కేంద్రం పంపింది
***
(Release ID: 1721865)
Visitor Counter : 218