ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 టీకాల తాజా సమాచారం -127వ రోజు


ఇప్పటిదాకా 19.49 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ
18-44 వయోవర్గంలో దాదాపు కోటిమందికి టీకాలు

ఈ రోజు రాత్రి 8గం. వరకు 15.5 లక్షలమందికి టీకాలు

Posted On: 22 MAY 2021 9:54PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కోవిడ్ టీకా డోసుల సంఖ్య 19.49 కోట్లు దాటి 19,49,51,603 కు చేరినట్టు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. ఈరోజు 18-44 వయోవర్గానికి చెందిన 37 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారు 6,82,398 మంది మొదటి డోస్ టీకా తీసుకున్నారు.  బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ వయోవర్గం వారికి పదేసి లక్షలమందికి పైగా మొదటి డోస్  టీకాలిచ్చాయి.

18-44 వయోవర్గానికి ఇప్పటిదాకా ఇచ్చిన టీకాలు రాష్ట్రాలవారీగా ఇలా ఉన్నాయి:

 

సంఖ్య

రాష్ట్రం

మొత్తం

1

అండమాన్, నికోబార్ దీవులు

3,713

2

ఆంధ్రప్రదేశ్

8,598

3

అరుణాచల్ ప్రదేశ్

17,389

4

అస్సాం

4,12,969

5

బీహార్

10,88,883

6

చండీగఢ్

15,916

7

చత్తీస్ గఢ్

6,84,592

8

దాద్రా, నాగర్ హవేలి

16,010

9

డామన్-డయ్యూ

17,519

10

ఢిల్లీ

9,11,089

11

గోవా

30,982

12

గుజరాత్

6,46,469

13

హర్యానా

7,04,820

14

హిమాచల్ ప్రదేశ్

40,272

15

జమ్మూ కశ్మీర్

36,839

16

జార్ఖండ్

3,32,053

17

కర్నాటక

1,73,110

18

కేరళ

25,905

19

లద్దాఖ్

3,845

20

లక్షదీవులు

761

21

మధ్యప్రదేశ్

6,06,831

22

మహారాష్ట్ర

6,99,059

23

మణిపూర్

9,106

24

మేఘాలయ

22,194

25

మిజోరం

10,676

26

నాగాలాండ్

7,376

27

ఒడిశా

3,01,238

28

పుదుచ్చేరి

4,173

29

పంజాబ్

3,35,365

30

రాజస్థాన్

12,60,265

31

సిక్కిం

6,700

32

తమిళనాడు

52,406

33

తెలంగాణ

652

34

త్రిపుర

53,064

35

ఉత్తరప్రదేశ్

10,67,652

36

ఉత్తరాఖండ్

2,13,381

37

పశ్చిమ బెంగాల్

1,57,804

                                   మొత్తం

99,79,676

 

మొత్తం  19,49,51,603 టీకాలివ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది తీసుకున్న   97,52,422 మొదటి డోసులు,  67,00,147 రెండో డోసులు, కోవిడ్ యోధులు తీసుకున్న 1,49,47,941  మొదటి డోసులు, 83,22,058 రెండో డోసులు, 18-44 వయోవర్గం తీసుకున్న 99,79,676 మొదటి డోసులు, 45-60 వయోవర్గం తీసుకున్న 6,06,73,244 మొదటి డోసులు, 97,84,465 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు 5,65,49,096 మొదటి డోసులు,  1,82,42,554 రెండో డోసులు ఉన్నాయి.

 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

97,52,422

రెండో డోస్

67,00,147

కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,49,47,941

రెండో డోస్

83,22,058

18-44 వయోవర్గం

మొదటి డోస్

99,79,676

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

6,06,73,244

రెండో డోస్

97,84,465

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,65,49,096

రెండో డోస్

1,82,42,554

మొత్తం

19,49,51,603

 

టీకాల కార్యక్రమం మొదలైన 127వ రోజైన మే 22వ తేదీనాడు  రాత్రి 8 గంటలవరకు మొత్తం  15,52,126 టీకా డోసుల పంపిణీ జరిగింది. అందులో  13,80,232 మంది లబ్ధిదారులు మొదటి డోస్ అందుకోగా  1,71,894 మంది రెండో డోస్ తీసుకున్నారు.

తేదీ: మే 22, 2021 (127వ రోజు) 

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

13,759

రెండవ డోస్

8,153

కోవిడ్ యోధులు

మొదటి డోస్

74,023

రెండవ డోస్

15,181

18-44 వయోవర్గం

మొదటి డోస్

6,82,398

45 -60 వయోవర్గం

మొదటి డోస్

4,49,859

రెండవ డోస్

97,760

 60 పైబడ్డవారు

మొదటి డోస్

1,60,193

రెండవ డోస్

50,800

మొత్తం

మొదటి డోస్

13,80,232

రెండవ డోస్

1,71,894

 

దేశజనాభాలో కోవిడ్-19 వ్యాధిబారిన పడటానికి ఎక్కువ అవకాశం ఉన్న వయోవర్గాల వారిని కాపాడే ఆయుధమే టీకాలు కాబట్టి అత్యున్నత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారు.

***



(Release ID: 1721020) Visitor Counter : 163