ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తర ప్రదేశ్ మంత్రి విజయ్ కశ్యప్ మృతి పట్ల ప్రధాని సంతాపం

प्रविष्टि तिथि: 18 MAY 2021 11:33PM by PIB Hyderabad

ఉత్తర ప్రదేశ్ మంత్రి శ్రీ విజయ్ కశ్యప్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విచారం వ్య క్తం చేశారు.

"బిజెపి నాయకుడు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రి విజయ్ కశ్యప్ జీ కన్నుమూయడం చాలా బాధాకరం. అతను క్షేత్రస్థాయిలో పని చేసే  నాయకుడు,  ప్రజల కోసం నిరంతరం పాటు పడే నేత. ఈ సంతాప సమయంలో నా ఆలోచనలు అతని కుటుంబం మరియు అభిమానులతో ఉన్నాయి. ఓం శాంతి!" అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

******


(रिलीज़ आईडी: 1720111) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam