ప్రధాన మంత్రి కార్యాలయం
తమిళ నాడు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన శ్రీ ఎమ్.కె. స్టాలిన్ కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
07 MAY 2021 1:11PM by PIB Hyderabad
తమిళ నాడు ముఖ్యమంత్రి గా శ్రీ ఎమ్.కె. స్టాలిన్ పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను అభినందించారు.
‘‘తమిళ నాడు ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణం స్వీకరించిన సందర్భం లో తిరు @mkstalin కు ఇవే అభినందన లు’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/AK
(रिलीज़ आईडी: 1716780)
आगंतुक पटल : 198
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam