ప్రధాన మంత్రి కార్యాలయం

మమత బనర్జీ గారు ముఖ్య‌మంత్రి గా ప‌ద‌వీ ప్ర‌మాణం స్వీక‌రించిన సంద‌ర్భం లో అభినంద‌న‌ లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 05 MAY 2021 11:36AM by PIB Hyderabad

మమత బనర్జీ గారు ప‌శ్చిమ బంగాల్‌ ముఖ్య‌మంత్రి గా ప‌ద‌వీ ప్ర‌మాణాన్ని స్వీక‌రించిన సంద‌ర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమె కు అభినంద‌న‌ లు తెలియజేశారు.  

ఈ మేర‌కు ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో త‌న అభిన‌ంద‌న‌ల ను వ్య‌క్తం చేశారు.

 

***(Release ID: 1716094) Visitor Counter : 151